తిరుమల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల | ttd seva online

ttd seva online… తిరుమల తిరుపతి ఆర్జిత సేవల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడీ) విడుదల చేసింది. నవంబర్ మాసానికి సంబంధించిన వివిధ ఆర్జిత సేవల కేటాను విడుదల చేశారు. వీటిలో అర్జన, సుప్రభాతం, అస్టాదళ పాదపద్మారాధనం, తోమాలసేవల, నిజపాద దర్శనం లకు అవకాశం కల్పిస్తారు. లక్కి డిప్ ద్వారా ఎంపికైన వారు ఆయా తేదీల్లో దర్శనం కల్పిస్తారు. ఎంపికైన వారి వివరాలను ఆగస్టు 7వ తేదీ మద్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం లక్కి డిప్ ద్వారా ఆర్జిత సేవలకు గాను పెద్ద సంఖ్యలు భక్తులు తమ పేర్లను ఆల్ లైన్ లో నమోదు చేసుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సెవలకు గాను టిటిడీ లక్కీ డిప్ ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనుంది. నవంబర్ మాసానికి విడుదలైన కోటాకు సంబంధించి https://ttdsevaonline.com/#/login వెబ్ సైట్ లో వివరాలను నమోదు చేసుకోవచ్చు.
ttd seva online , tirumala, tirumala tirupati, tirumala tirupathi devasthanam,balaji, venkateswara swami, tirumala temple, tirumala balaji.

ఏపీలోని ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ బృతి


ఆగస్టు 5న విజయం ఎక్స్ పో | vijayam Expo on august 5th
ttd login