టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లా..ఎవరు చేశారీ సర్వే

0
52

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారం పై టీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవరు ఈ సర్వే చేశారు, ఎంత మందిని చేశారు. ఎక్కడ సర్వే చేశారనే వివరాలు ఏమీ లేకుండా సర్వే అంటూ జరుగుతున్న ప్రచారం పై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి 110 సీట్లకు తక్కువరావని ముఖ్యమంత్రి ఘంటాపదంగా చెప్తున్న సమయంలో టీఆర్ఎస్ వచ్చేది కేవలం 49 సీట్లంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 52 సీట్లు వస్తాయట. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని స్థాపించేందుకు అవసమైన మెజార్టీ రావడం లేదని సర్వే అంటూ జరుగుతున్న ప్రచారంలో పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్న కొంత జరుపుతున్న తప్పుడు ప్రచారమే ఈ సర్వే అని టీఆర్ఎస్ నాయుకులు అంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారి అంటువంటిది టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారం తీరు పూర్తిగా హాస్యస్పదమని అన్న టీఆర్ఎస్ నేతలు అసలు ఇటువంటి తప్పుడు ప్రచారాలని పట్టింకోవాల్సిన అవసరం లేదని వాటిపై వ్యాఖ్యానించడమే దండగ అంటున్నారు.
ప్రస్తుతం వాట్సప్ లలో చక్కర్లు కొడుకున్న సర్వే ఇదే….
Adilabad–> TRS-6 Congress-4
Sirpur-TRS
Chennur-TRS
Bellampalli-Congress
Mancherial-TRS
Asifabad-Congress
Khanapur-TRS
Adilabad-Congress
Boath-Congress
Nirmal- TRS
Mudhole-TRS
Karimnagar–>TRS-6 Congress-5 BJP-2
Korutla-TRS
Jagityal-Congress
Dharmapuri-TRS
Ramagundem-Congress
Manthani-Congress
Peddapalli-TRS
Karimnagar-BJP
Choppadandi-TRS
Vemulavaada-BJP
Siricilla-TRS
Manakondur-Congress
Huzurabad-TRS
Husbabad-Congress
Nizambad –> TRS -5 Congress – 3 BJP 1
Armoor – Congress
Bodhan – TRS
Jukkal – TRS
Banswada- TRS
Ellareddy – TRS
Kamareddy-Congress
Nizambad (Urban) – BJP
Nizambad (Rural) – TRS
Balkonda – Congress
Warangal –> TRS-6 Congress-6
Jangaon – Congress
Ghanpur (Station) – TRS
Palakurthi – Congress
Dornakal – TRS
Mahbubabad -Congress
Narsampet – Congress
Parkal – TRS
Warangal(West) – TRS
Warangal( East) – TRS
Waradhannapet – TRS
Bhupalapalli – Congress
Mulugu – Congress
Medak –> TRS-6 Congress-4
Siddipet – TRS
Medak – TRS
Narayanakhed – TRS
Andole – Congress
Narsapur-Congress
Zahirabad-Congress
Sangareddy-Congress
Patancheru-TRS
Dubbaka-TRS
Gajwel – TRS
Hyderabad — > AIMIM – 7 BJP – 3 TRS -2 Congress – 2 TDP -1
Musheerabad – BJP
Malakpet – AIMIM
Amberpet – BJP
Khairatabad – TRS
Jubilee Hills – TDP
Sanath Nagar – Congress
Nampally – AIMIM
Karwan – AIMIM
Goshamahal – BJP
Charminar – AIMIM
Chandrayanagutta – AIMIM
Yakatpura – AIMIM
Bahadurpura – AIMIM
Secunderabad – TRS
Secunderabad Cantonment – Congress
Ranga Reddy –> TRS – 5, BJP – 2, TDP -1 ,Congress – 6
Medchal – Congress
Malkajgiri – BJP
Quthbullapur – TRS
Kukatpally – BJP
Uppal – TRS
Ibrahimpatnam – TRS
L B Nagar – TRS
Maheshwaram – Congress
Rajendranagar – Congress
Serilingampally – TDP
Chevella – Congress
Pargi – Congress
Vikarabad – Congress
Tandur – TRS
Mahbubnagar –> TRS – 4 Congress – 10
Kodangal – Congress
Narayanpet – Congress
Mahbubnagar – Congress
Jadcharla – TRS
Devarkadra – Congress
Makthal – Congress
Wanaparthy – TRS
Gadwal – Congress
Alampur – Congress
Nagarkurnool – TRS
Achampet – TRS
Kalwakurthy – Congress
Shadnagar – Congress
Kollapur – Congress
Nalgonda –> TRS – 4, Congress – 8
Bhongir – TRS
Alair – TRS
Munugodu – Congress
Devarakonda – Congress
Nalgonda – Congress
Nakrekal – TRS
Suryapet – Congress
Tungaturthi – Congress
Miryalaguda – TRS
Nagarjuna Sagar – Congress
Huzurnagar – Congress
Kodad – Congress
Khammam –> TRS 5 Congress 4 CPM – 1
Pinapaka – Congress
Yellandu – Congress
Khammam – TRS
Palair – TRS
Madhira – Congress
Wyra – TRS
Sathupalli – TRS
Kothagudem – TRS
Aswaraopeta – Congress
Bhadrachalam – CPM
Statewide — TRS – 49, Congress – 52, BJP – 8, AIMIM – 7 , TDP – 2 , CPM – 1Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here