గులాబీ గర్జన

0
50

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దారులు ఓరుగల్లు వైపే పయనమయ్యాయి. లక్షలాదిగా టీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ కు తరలివచ్చాయి. నభూతో అన్న రీతిలో వరంగల్ సభ కు ఏర్పాట్లు చేశారు.
trs-meeting trs-people

 • 276 ఎకరాల్లో సభ జరిగింది.
 • అతిభారీ సభా వేదిక ఏర్పాటయింది.
 • 10 లక్షల మందికి పైగా తరలివచ్చిన గులాబీ దండు
 • ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
 • ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
 • ప్రత్యేక రైళ్లలో వచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
 • సభా వేదిక రైల్వే ట్రాక్ పక్కనే ఉండడంతో అక్కడే ఆగిన ప్రత్యేక రైలు.
 • ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, వాహనాల్లో అశేషంగా తరలివచ్చిన ప్రజానీకం
 • గులాబీ రంగును పులుపుకున్న ఓరుగల్లు
 • పెద్ద సంఖ్యలో వాహనాలు తరలిరావడంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం
 • సభికుల కోసం భారీ ఎల్ఇడీ స్క్రీన్ ల ఏర్పాటు
 • ఆకట్టుకున్న కళాకారులు ప్రదర్శనలు
 • సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన హరీశ్ రావుతో సహా ఇతర మంత్రులు
 • ప్రభుత్వ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కటౌట్లు
 • సభలో ప్రత్యేక ఆకర్షణగా నిల్చిన రైతులు, మహిళలు
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here