అన్ని రైల్వే స్టేషన్లలోనూ వైఫై సౌకర్యం

1.అన్ని రైల్వే ష్టేషన్లలో వైఫై సౌకర్యం.
2.ముంబాయి లోకల్ రైళ్లకోసం 11వేల కోట్ల కేటాయింపు.
3. 4320 కాపలాలేని రైల్వేగేట్ల ఎత్తివేత.
4. కొత్తగా 3600 రైల్వే లైన్లు, మరమ్మత్తులు.
5.బెంగళూరు లోకల్ రైళ్ల కోసం 17వేల కోట్లు.
6. వేగంగా బెలెట్ ట్రైన్ ప్రాజెక్టు.
7. విశాఖ రైల్వే జోన్ కు మరోసారి మొండిచేయి.
8. రైల్వేలో మైళిక సదుపాయాల కల్పనకు భారీ చర్యలు.
9. రైల్వే ప్రాజెక్టులకు 1.48 లక్షల కోట్ల కేటాయింపు.
10. రైల్వే లైన్ల ఆధునికీకరణ.