52వేల ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసిన టిటిడి

0
84

తిరుమల తిరుపతి దేవస్థానం 52వేల ఆర్జిత సేవల టికెట్లను ఆన్ లైన్ లో ఉంచింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి సంబంధించిన ఈ టికెట్లను నవంబర్ 3 తేదీ నుండి వారం రోజుల పాటు ఆన్ లైన్ ను తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పేర్లను నమోదు చేసుకున్న వారి నుండి ఎలక్ట్రానిక్ లక్కీ డీప్ ద్వారా ఎంపికైన వారికి ఈ టికెట్లను అందచేస్తారు. మొత్తం 52,190 ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. వీటిలో ఆన్ లైన్ లక్కీ డిప్ ద్వారా 10,080 టికెట్లను జారీ చేశారు. వీటిలో 7300 సుప్రభాతం, 120 తోమాల, 120 అర్చన 240 అష్టాదళ పాదపద్మారాధన సేవ, 2300 నిజపాద దర్శనం టికెట్లు ఉన్నాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here