పోలీసు శిక్షణా విధానాల్లో మార్పులు రావాల్సిన అవసం ఉందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఇవాళ నిర్వహించిన పోలీసు డీజీలు/ఐజీల సదస్సులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రసంగించారు. నేరాల పరిధి విస్తరించిన నేపధ్యంలో ఆధునిక…