ప్రతీ ఇంటికి నీరు-ప్రతీ కాలనీకి రోడ్డు:తీగల కృష్ణారెడ్డి

మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని కాలనీలకు రోడ్డు సౌకర్యం కల్పించనున్నట్టు ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తెలిపారు. బాలపూర్ మండలం బడంగపేటలోని లక్ష్మీదుర్గా…