Home Tags అసెంబ్లీ

Tag: అసెంబ్లీ

స్పీకర్ పోడియం ఎక్కి మరీ….

0
పొరుగు రాష్ట్రం తమిళ తంబీలను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో ఏపీ ఎమ్మెల్యేలు కూడా తామేం తక్కువ తినలేదంటూ సభలో రచ్చ, రచ్చ చేస్తున్నారు. సభలో దూషణల పర్వం, తేల్చుకుందాం రా అంటూ బూతులు తిట్టుకోవడంతో...

మంత్రులకన్నా తోలు బొమ్మలు నయం:రేవంత్

0
తెలంగాణ శాసనసభ కుటుంబ సభలాగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేత రేవంత్ రెడ్డి విరుచుకుని పడ్డారు. మంత్రులు కేవలం తోలుబొమ్మల్లాగా మిగిలిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ మేనల్లుడు...

అసెంబ్లీలో ఉధ్రిక్తత-విపక్ష ఎమ్మెల్యేల అరెస్ట్

0
తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పీజు రీయంబర్స్ మెంటు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సమాధానానికి సంతృప్తి చెందని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి వెంటనే విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను...

ఆరు నూరైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:కేసీఆర్

0
తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తికాకండా కొన్ని ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నాయని అయితే అటువంటి అడ్డంకులు అన్నింటినీ దాటుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో...

అదేమన్నా నా సొంత ఇల్లా:కేసీఆర్

0
ముఖ్యమంత్రి అధికార నివాసం పై కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలు బాధకలిగించాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి నిత్యం వందాలాది మందితో మాట్లాడాల్సి ఉంటుందని అధికారులతో సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుందని వీటన్నిటినీ దృష్టిలో...

రాత్రికి రాత్రి విశ్వనగరంగా మారదు:కేటీఆర్

0
రాత్రికిరాత్రి హైదరాబాద్ విశ్వనగరంగా మారిపోతుందనే భ్రమలు సరికావని  మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో సోమవారం హైదరాబాద్ పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. హైదారాబాద్ ను ప్రపంచంలోనే మేటి...

నయీం దోస్తుల చిట్టా మొత్తం ఉంది:సీఎం

0
కరుడుగట్టిన నేరగాడు నయీంతో సంబంధాలు ఉన్న అందరి చిట్టా తమ ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. నయిం ఎన్ కౌంటర్, అరాచకాలకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న సీఎం నయీంను...

సభ నుండి కాంగ్రెస్,టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

0
నోట్ల రద్దుతో తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగ్గా రెండవ రోజు మాత్రం శాశనసభ సమావేశాలు రాసాభాసగా మారాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్,...

ముఖ్యమంత్రికీ 24వేలే…

0
సామాన్యులకే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కి కూడా బ్యాంకుల నుండి నగదు ఉపసంహరణ పరిధి నుండి మినహాయింపు లభించడం లేదు. దీనితో ప్రముఖులు కూడా నగదు రహిత లావాలేదీవలపై వేపు మళ్లుతున్నారు. తాను...

అసెంబ్లీలో అర్తవంతమైన చర్చ

0
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అయినప్పటికీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీలో దీనిపై చర్చజరగాలని అన్ని పార్టీలు కోరడంతో అసెంబ్లీలో నోట్ల రద్దుపై...