అన్ని అనుమతులతో చక్కటి ప్లాట్లను అందిస్తున్న సురభీ ఇన్ ఫ్రా

హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్ మార్కెట్ శరవేగంతో దూసుకునిపోతోందని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, సురభీ ఇన్ ఫ్రా డైరెక్టర్ సురభి నాగరాజ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడడమే అత్యుత్తమ మార్గమని ఆయన అన్నారు. తమ సంస్థ ప్రస్తుతం జౌషాపూర్ తో పాటుగా ఘట్కేసర్ కొర్రెముల పరధిలో ప్లాట్లను విక్రయిస్తోందని ఆయన వివరించారు. మార్కెట్ కన్నా తక్కువ రేటుకు అన్ని ప్రభుత్వ అనుమతులను తీసుకుని ప్లాట్లను విక్రయిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
నివాస యోగ్యమైన ప్రాంతాల్లోనే తాము ప్లాట్ను విక్రయిస్తున్నట్టు నాగరాజ శర్మ తెలిపారు. జౌషాపూర్ మెయిన్ రోడ్డుకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్న తమ “స్పార్కిల్ ఆపేటరేమో” లో ప్రారంభ ఆఫర్ గా చదరపు గజానికి రు.6300, జౌటర్ రింగ్ రోడ్డుకు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న “స్పారోస్” లో ప్రారంభ ఆఫర్ కింద కేవలం చదరపు గజానికి 13500 కు విక్రయిస్తున్నామన్నారు.
తమ సంస్థలో ఎక్కడ ప్లాట్లు తీసుకున్నా 75 శాతం వరకు బ్యాంకు లోన్లు వస్తాయని ఆయన తెలిపారు. 8.50 శాతం వడ్డిపైనే ఐసీఐసీఐ, ఇండియా బుల్స్ నుండి రుణాలు పొందవచ్చని సురభి నాగరాజ శర్మ వివరించార. రు.75వేలు చెల్లించి ప్లాట్ లను బుక్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.200,240,267,& 280 చదరపు గజాల్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నట్టు ఆయన తెలిపారు. రాబోయే అవసరాలకు చక్కటి పెట్టుబడి అని రానున్న రోజుల్లో ప్లాట్ల ధరలు మంచి రేటు పలుకుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ శివార్లు మరింత విస్తరిస్తాయని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయమని ఆయన వివరించారు.
రిఫర్ చేయండి అధిక లాభం పొందండి

    ప్లాట్లను కొనుగోలు చేయడం ద్వారా రానున్న కాలంలో అధిక లాభలను పొందడంతో పాటుగా మీకు తెలిసిన వారికి ప్లాట్లను ఇప్పించడం లేదా వారి పేర్లను సిఫార్సు చేయడం ద్వారా కూడా మంచి లాభాలను పొందవచ్చని సురభి నాగరాజ శర్మ వివరించారు. ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆశక్తి చూపిస్తున్న వారి పేర్లను తమకు సూచించడం ద్వారా వారి కొనుగోలు చేసే ప్రతి ప్లాటు పైనా కమీషన్ అందుతుందని చెప్పారు. దీనితో పాటుగా తమ సంస్థలో సేల్స్ రంగంలో తమతో పాటుగా కలిసి పనిచేసేందుకు అన్ని వర్గాల ప్రజలు తమను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. నిరుద్యోగులు, గృహిణులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో పాటుగా ఉద్యోగస్తులు కూడా అధిక ఆదాయం కొరకు ఖాళీ సమయంలో తమతో కలిసి పనిచేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆయన చెప్పారు. ఇతర వివరాలకు తనను నేరుగా 9059172000 నెంబర్ పై సంప్రదించవ్చని సురభి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సురభి.నాగరాజ శర్మ పేర్కొన్నారు.


    Advertisement