నాకే పాపం తెలీదు:శేఖర్ కమ్ముల | Sekhar Kammula reacts on sri reddy comments

తెలుగు సినీ పరిశ్రమలో నటీమణులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై ఆరోపణలు చేసింది. తనపై వచ్చిన ఆరోపణల మీద శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.

” నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది.

ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది.

నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది.
ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.

స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు.

ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.”

శేఖర్ కమ్ముల

“Yesterday a social media post maligning me came to my notice. It is vulgar, demeaning and full of lies. It has caused deep grief to my family, to me and many more who value me.
I could never imagine in my wildest dreams that a woman whom I don’t know, have not seen or never spoken to in person or on the phone can suddenly make these baseless allegations.
Whatever might be their intentions and whoever might be involved in this diabolic act , I would like to say that it is WRONG, IMMORAL and CRIMINAL .
People who know me and my work would be aware of the kind of importance I give to equality of women and their empowerment. I live by my CHARACTER and die by it. I will not spare anyone who tries to point fingers at it.
APOLOGIZE and take back every word that was posted against me or be ready to face legal action, which will include criminal/civil proceedings.”
Sekhar Kammula

శ్రీరెడ్డి శేఖర్ కమ్ములపై చేసిన కామెంట్స్

“pedha director ani pogaru.. abadhalu cheppatamlo dhitta..Telugu ammailante pakkaloki thappa endhuku paniki rarani athani pragada viswasam..promises break cheydamlo veri tharvathe evaraina..bakka peechu soggadu.. voothite egiripoye ithaniki bayam,balam rendu ekkuva..technicalga dhorakkunda baga vadadu technology ni..ma inti kindha goorka la tirigevadu..video cal kosam yemaina kosesukuntadu papam.. male artistla dhaggara dabbulu gunjuntadani talku..varevaro kadhu kommulu vachina shekarudu..”… శ్రీరెడ్డి

జేడీ
శేఖర్ కమ్ముల
డాలర్ డ్రీమ్స్
సత్య కృష్ణన్
ఆనంద్
కమలిని ముఖర్జీ
నంది పురస్కారాలు