బాలీవుడ్ సీనియర్ నటుడు శశికపూర్ మృతి

ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ శశికపూర్ కన్నుమూశారు. పృధ్వీరాజ్ కపూర్ చిన్న కుమారుడు శశికపూర్ అనేక హిందీ చిత్రాల్లో నటించారు. అమితాబ్, రాజేష్ ఖన్నాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో స్టార్ డమ్ ను సంపాదించుకున్న శశికపురూ అనే హిట్ సినిమాల్లో నటించారు.61 సినిమాల్లో హీరోగా కనిపించిన ఆయన ఆనేక చిత్రాల్లో ప్రధన పాత్రలు పోషించారు.దీవార్ లో అమితాబ్ తో కలిసి ఆయన నటించిన సన్నివేశాలు ఎవర్ గ్రీన్ గా పేరు సంపాదించుకున్నాయి. ఆయన నటించిన అనేక చిత్రాలు బాలీవుడ్ లో ఆన్ టైమ్ హిట్స్ గా నిల్చాయి. శశికపూర్ సోదరులు రాజ్ కపూర్, షమీ కపూర్ లు కూడా బాలీవుడ్ నటులే.
అమెతాబ్ తో కలిసి శశికపూర్ నటించిన నమక్ కలాల్ సినిమా బాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ హిట్స్ లలో ఒకటిగా నిల్చిపోయింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శశికపూర్ వయసు 79 సంవత్సరాలు. ఆయనకు పధ్మభూషణ్ తో పాటుగా దాదా సాహెబ్ ఫాల్మె అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసింది.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *