ప్రమోషన్లలో రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు

0
65
నేరస్థులు

reservation in pramotion ప్రమోషన్లలో రిజర్వేషన్లు తప్పనిసరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు గతంలో ఇచ్చిన తానే ఇచ్చిన తీర్పుపై పున సమీక్ష జపాల్సిన అసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రమోషన్లకు రిజర్వేషన్లు అవసరం లేదని 2006లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాలు చేస్తూ తీర్పును పున సమీక్షించాలని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును అప్పగించాలంటూ దాఖలైన కేసును విచారించిన కోర్టు తీర్పును పునం సమీక్షీంచాల్సిన అవసరం లేదని చెప్పింది. నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పులో పెట్టిన షరతులను కూడా ఎత్తివేసింది. ప్రభుత్వం పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తే… వారి వెనుకబాటుకు సంబంధించిన వివరాలు సేకరించాల్సిందేనని సుప్రీంకోర్టు 2006 తీర్పులో పేర్కొంది. అయితే పదోన్నతుల్లో రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పినందున… దీనికి సంబంధించి వివరాలు సేకరించాల్సిన అవసరం కూడా లేదని ధర్మాసనం పేర్కొంది.

వీటికి ఆధార్ కార్డు తప్పని సరి


వీటికి ఆధార్ కార్డు తప్పని సరి

Wanna Share it with loved ones?