ప్రణబ్ ముఖర్జి పై ఊహాగానాలకు తెర

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించిన వేడుకకి ప్రణబ్ ముఖ్యఅతిధిగా హజరవుతారని ప్రకటించిన నాటి నుండి ప్రణబ్ ముఖర్జి రాజకీయ పునః ప్రవేశం పై … Continue reading ప్రణబ్ ముఖర్జి పై ఊహాగానాలకు తెర