పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు

0
54

పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేయడానికి గడవును కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. పాన్ కార్డుతో ఆధార్ ను అనుసంధానం చేసుకోవడానికి డిసెంబర్ 31వరకు అవకాశం ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31వ తేదీతో పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువు ముగియనుందని తొలుత ప్రకటించినప్పటికీ ఈ గడువును మరోసారి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్నందున గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here