ట్రిపుల్ తలాక్ బిల్లను వ్యతిరేకిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ

0
54

త్రిపుల్ తలాక్ బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. గృహహింస చట్టం ఉండగా మరో కొత్త బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులో అనేక లొసుగులు ఉన్నాయని అసద్ అంటున్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల మహిళలకు ఒరిగేది ఏమీలేదని పైగా ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉందన్నారు. ఇందులో ఉన్న అంశాలతో విభేదిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆయన లోక్ సభలో ఏమన్నారో చూడండి…

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here