ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తర్వలోనే తెలంగాణ వ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎప్రిల్ 15వ తేదీన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినాకత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్ లో 15వ తేదీ మధ్యాహ్నం 2.30కు మొదలయ్యే ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులు కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
తెలంగాణలో జరిగే అన్నిరకాల ఎన్నికల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పంచాయితీ ఎన్నికలపై దృష్టీసారించిన కేసీఆర్ ఆమేరకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. పంచాయితీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ బలగాలను రంగంలోకి దింపారు. ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల కోసం పార్టీ అనుసరించాల్సివ వ్యూహాలపై ముందస్తుగానే కసరత్తులు చేస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నామినేషన్
22నుంచి 24వరకు పస్ట్ ఫేజ్
26నుంచి 28వరకు సెకండ్ ఫేజ్
30నుంచి మే 2వరకు థర్డ్ ఫేజ్
స్క్రూట్నీ
25న పస్ట్ పేజ్
29న సెకండ్ పేజ్
మే 3 న థర్డ్ ఫేజ్
నామినేషన్ ఉపసంహారణ
28వరకు పస్ట్ పేజ్
మే2 వరకు సెకండ్ పేజ్
మే6 వరకు థర్డ్ పేజ్
ఫిర్యాదులు
27పస్ట్ పేజ్
1న సెకండ పేజ్
5న థర్డ్ పేజ్
పోలింగ్
మే6న పస్ట్ పేజ్
మే10న సెకండ్ పేజ్
మే14న థర్డ్ పేజ్
ఫలితాలు ఎంపీ ఎన్నికల ఫలితాల తరువాత