కొత్త సంవత్సరంలో "అందరితో కలిసి…అందరి అభివృద్ధి" అంటున్న మోడి

0
54

కొత్త సంవత్సరంలో ప్రజలంతా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడి ఆకాక్షించారు. “అందరితో కలిసి…అందరి అభివృద్ధి” కి ఈ సంవత్సరం పనిచేస్తున్నట్టు మోడీ పేర్కొన్నారు. అవినీతి, నల్లధనం,దొంగ ఆస్తులపై తమ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పారు. కొత్త సంవత్సరంలో సంస్కరణ బాటలో నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చారిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లుపై మాట్లాడిన మోడీ శతాబ్దాలుగా ముస్లీం మహిళలు పడుతున్న ఇబ్బందులను ఈ బిల్లుతో చరమగీతం పాటినట్టయిందన్నారు. ముస్లీం మహిళలు ఈ బిల్లును స్వాగతిస్తున్నారని చెప్పారు. వారి జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here