ఎమ్మెల్సీ రాంచంద్రరావుకు అస్వస్థత-ఆస్పత్రికి తరలింపు

mlc ramchander rao i బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అస్వస్థత కారణఁగా బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు కావడంతో ఆయన అనుచరులు రామచందర్ రావును ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది కాలంగా ఆయన విశ్రాంతి లేకుండా పార్టీ కార్యకలాపాల్లో బీజీగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. మూడు, నాలుగు రోజులు డాక్టర్ల ప్రర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.
mlc ramchander rao i