సినిమా హాళ్లపై కొనసాగుతున్న దాడులు

Legal Metrology నగరంలోని వివిధ మల్టిపెక్స్ లతో పాటుగా సినిమా హాళ్లపై తూనికలు , కొలతల శాఖ రెండోరోజు కూడా దాడులు నిర్వహించింది. నిబంధనలు అతిక్రమించిన 34 ధియోటర్లపై కేసులు నమోదయ్యాయి. ప్రజల నుండి తమకు పెద్ద ఎత్తున అందిన ఫిర్యాదుల ఆధారంగా సినిమా ధియోటర్లపై దాడులు చేసినట్టు తూనికలు, కొలతల శాఖాధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మల్టిప్లెక్స్ లపై తమకు పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందినట్టు వారు తెలిపారు. తెలంగాణలోని ఏ సినిమా ధియేటర్లలోనైనా నిబంధనలకు వ్యతిరేకంగా … Continue reading సినిమా హాళ్లపై కొనసాగుతున్న దాడులు