పోరాటానికి ముందే పారిపోయిన విపక్షాలు:కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి లభిస్తున్న ఆదరాభిమానాలను చూసి విపక్షాలు బెంబేలెత్తుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కొంగర కలాన్ లో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆయన కాసేపు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఏంచేశారనే విషయాన్ని సభలో తమ నాయకుడు వివరిస్తారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది తమకు ముఖ్యంకాదని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలనేదే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. తమదే అధికారమంటూ గొప్పలు … Continue reading పోరాటానికి ముందే పారిపోయిన విపక్షాలు:కేటీఆర్