డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

0
70

ఇటీవల అస్వస్థతతో మృతి చెందిన తన పర్సనల్ డ్రైవర్ శ్రీనివాస్ కుటంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సిద్ధిపేట జిల్లా బద్దిపడ్గ గ్రామానికి చెందిన శ్రీనివాస్ మంత్రి కేటీఆర్ కు వ్యక్తిగత డ్రైవర్ గా ఉండేవాడు. అనారోగ్యంతో శ్రీనివాస్ మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు బద్దిపడ్గ గ్రామానికి వచ్చిన కేటీఆర్ శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. డ్రైవర్ శ్రీనివాస్ తల్లిదండ్రులను, భార్యా, కుమారుడిని ఓదార్చారు. చిన్న వయసులోనే ఆయన దూరం కావడం బాధకలిగిస్తోందని కేటీఆర్ అన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here