తెలంగాణ మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కాలేజీ నాటి ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. కేటీఆర్ ఆయన మిత్రులతో కలిసి దిగిన ఫొటో ఒకదానిని వారి మిత్రబృందంలోని ఒకరు షేర్ చేయడంతో ఇప్పుడు ఆ ఫొటో వైరల్ గా మారింది. కేటీఆర్ కాలేజీ రోజుల్లో ఎట్లా ఉన్నారో మీరు చూడడండి. ఇంతకి ఈ ఫొటోలో ఎడమవైపు నుండి రెండో వ్యక్తే కేటీఆర్…