తెలంగాణ అభివృద్ధి దేశానికే మార్గదర్శకం:కేటీఆర్

0
54

తెలంగాణ అభివృద్దిని చూసి భారత దేశంలోని ఇతర రాష్ట్రాలు పాఠాలు నేర్చుకుంటున్నాయని ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
• దేశంలో ఈ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోంది.
• విద్యుత్ కొరతను అధికమించి 24 గంటలు విద్యుత్ ను ఇస్తున్నాం.
• రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందచేస్తున్నాం.
• విత్తనాల కొరత లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేసింది.
• సమయానికి విత్తనాలు, ఎరువుల సరఫరా జరుగుతోంది.
• విపక్షాలు పనిలేక విమర్శలు చేస్తున్నాయి.
• వాస్తవాలు తెలుసుకోకుండా అనవసర ప్రచారం చేస్తున్నారు.
• తెలంగాణ ప్రభుత్వం 17వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసింది.
• దేశ వ్యాప్తంగా అయిన రైతుల రుణ మాఫీ 55 వేల కోట్లరూపాయాలు.
• ఎకరానికి రు.8వేల పెట్టుబడిని ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు.
• ఎవరూ చేయని విధంగా భూములను సర్వే చేయిస్తున్నాం.
• రైతుల శ్రేయస్సు కోసం పాడుపడుతున్న తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు అర్థరహితం.
• ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది.
• తెలంగాణ అబివృద్ది కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్య పోతున్నాయి.
• తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాలు అధ్యాయనం చేస్తున్నాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here