ప్రధానిని కలిసిన కోహ్లీ,అనుష్క శర్మ

హాట్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు భారత ప్రధాని మోడిని కలుసుకున్నారు. ఇటీవల ఇటలీలో పెళ్లిచేసుకుని భారత్ కు తిరిగి వచ్చిన ఈ జంట 21వ తేదీని ఢిల్లీలోనూ, 26న ముంబాయిలోనూ విందు ఇవ్వనున్నారు. విందు కార్యక్రమానికి ఆహ్వానించేందుకు గాను వీరు ప్రధానిని కలిసినట్టుగా సమాచారం. కొత్త జంటను మోడి ఆశీర్వదించారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల జంట ప్రధాని నరేంద్ర మోడిని కలుసుకున్న విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *