కరీమాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం

అమెరికాలోని కన్సాస్‌ నగరంలోని ఒక రెస్టారెంటులో దుండగుడు జరిపిన కాల్పుల్లో చనిపోయిన తెలుగు విద్యార్థి శరత్ మృతదేహం వరంగల్ నగరంలోని కరీమాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకుంది. అమెరికా నుండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శరత్ మృతదేహానికి పలువురు నేతలు … Continue reading కరీమాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం