జర్నలిస్టు క్రాంతికి ఆంథోల్ టికెట్టు

journalist kranthi kiran తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకుడు, ప్రముఖ జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు ఎమ్మెల్యే టికెట్ లభించింది. టీఆర్ఎస్ పార్టీ తరపున క్రాంతి ఆంధోల్ నియోజకవర్గం నుండి పోటీచేయనున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబు మోహన్ ను కాదని కేసీఆర్ క్రాంతి కిరణ్ కు టికెట్ ను కేటాయించారు. జర్నలిస్టు సంఘం నేతక క్రాంతి సుపరిచితుడు. తెలంగాణ ఉధ్యమ సమయంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. తెలంగాణ ఉధ్యమానికి వ్యతిరేకంగా నిర్వహించిన పలు పత్రికా సమావేశాలను అడ్డుకున్న క్రాంతి జర్నలిస్టు సంఘంలో కీలక భూమికను నిర్వహిస్తున్నారు.
krianthi, krianthi kiran, journalist kranthi, journalist kranthi kiran.