సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

భారత మాజీ ప్రధాని అటల్ బిహావీ వాజ్ పేయి మృతికి సంతాప సూచకంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడురోజులపాటు సంతాప దినానిలాగు పాటించాలని ఆదేశలు జారీచేయడంతో పాటుగా జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు.
telangana government holiday