గంటల ముందుగానే -వచ్చే గుండెపోటును- గుర్తించే సాధనం

0
133

గుండె ఆగగానే మనషులు మరణిస్తారని మనకందరకూ తెలిసిన విషయమే ! ఈ గుండెపోటు అనే మహమ్మారి ఎపుడు ఎవరిని కబళింస్తుందో ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద ఆరోగ్య వంతులు , ఐశ్వర్య వంతులు కూడా దీని బారిన పడి ప్రాణాలు అర్పించిన వాళ్లే. అర్థ రాత్రి లేదు , అపరాత్రి లేదు, ఒకళ్లు ఉన్నారని లేదు , నలుగురురిలో ఉన్నారని లేదు . ఈ గుండె,ఎప్పుడు ఆగుతుందో తేలేక బిక్కు-బిక్కు మంటూ జీవిస్తుంది.
అయితే ఆకాష్ మనోజ్ అనే 15 ఏళ్ళ బాలుడు, కనిపెట్టిన ఓ చిన్న సాధనం శరీరం పైన ఉంటే చాలు , అది వచ్చే గుండె పోటును 6 గంటలముందే గుర్తించి మనలను హెచ్చ రిస్తుంది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రమాదాన్నించి బయటపడవచ్చు.
వివరాలకు ఈ వీడియో ను చూడండి .

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here