ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భీమా పథకం

0
55

1. పౌరశక్తిని వినియోగానికి పెద్దపీట.
2. 8కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లు
3. విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
4. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకానికి శ్రీకారం.
5. ప్రతీ కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు భీమా రక్షణ.
6. ముద్ర యోజనకు 3 లక్షల కోట్లు.
7. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పథకాలు.
8. 75వేల స్వయం సహాయక సంఘాలకు రుణాలు.
9. ప్రతీ మూడు నియోజకవర్గాలకు ఒక మెడికల్ కాలేజీ
10. ఎస్సీ,ఎస్టీ సంక్షేమానికి 50శాతం నిధుల పెంపు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here