పరీక్షలంటే భయం – కాదు– ప్రియం ప్రియం …

0
48
????????????????????????????????????

పరీక్షలు అంటే అందరికి భయమే.. అవి స్కూల్లో పరీక్షలైనా కానీ, జీవితం లో పరీక్షలైనా కానీ వాటిని ఎదుర్కొనడానికి మనం సిద్ధం గ లేకపోవడమే భయపడటానికి అసలైన కారణం అంటారు . ఈ పరీక్షలను ఎదుర్కోడానికి ఎలా సిద్దపడాలో వివరిస్తున్నారు ఈ మంచి వీడియోలో. ఈ పద్దతులను మనం పాటిస్తే , ఉన్నతశిఖరాలను అందుకోవడం ‘అసాన్’ అంటున్నారు పెద్దలు. ఇందులో ఎంత నిజముందో చూద్దాము.. ఒకసారి ఆచరించి చూస్తే పోలే !
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here