ఉగ్రతూటాలకు 4గురు జవాన్ల బలి-3 తీవ్రవాదులు హతం

0
40
An encounter has broken out between Militants and security forces in Pulwama district.Two militants and 15 year young boy was killed during clashes near the encounter site in Padgampora village of south Kashmir’s Pulwama district .Express Photo by Shuaib Masoodi 09-03-2017

కాశ్మీర్ జరిగిన భీకర్ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ క్రమంలో నలుగురు జవాన్లు అమరులయ్యారు. ముగ్గురు జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి సీఆర్పీఎఫ్ శిక్షణాశిభిరంపై ముగ్గురు ఉగ్రవాదులు దాడిచేశారు. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో చీకటిమాటున ముష్కరులు శిభిరంపై దాడికి తెగబడ్డారు. దాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన జవాన్లు ఎదురుదాడికి దిగారు. ఇరువైపులా భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. గంటల తరబడి జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉద్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. వీరిని పాకిస్థాన్ కు చెందిన జైషేమహ్మద్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here