ఎందుకీ ముందస్తు… అసలు కారణాలు ఏంటి?

early elections in telangana తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగడం దాదాపు ఖాయమని తేలిపోయింది. అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకున్నా జరుగుతున్న పరిణామాలు అన్నీ ముందస్తు ఖాయమనే సంకేతాలనే ఇస్తున్నాయి. రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ దూకుడు తదితర పరిణామాలన్నీ ఇదే విషయాన్ని … Continue reading ఎందుకీ ముందస్తు… అసలు కారణాలు ఏంటి?