ఏపీ ఎంసేట్ ఫలితాలు విడుదల | eamcet results

0
60
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
ap eamcet results declared

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఏపీ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో మొత్తం 72.28 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణసాధించినట్టు మంత్రి వివరించారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు ర్యాంకులకు సంబంధించిన ఎస్ఎంఎస్ వస్తుందని ఆయన వివరించారు.
ఏపీతో పాటుగా హైదరాబాద్ లో 6 కేంద్రాలను కలుపుకుని మొత్తం 137 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించినట్టు మంత్రి చెప్పారు. లక్షా ముప్పై ఎనిమిదివేల మందికి పైగా ఈ పరీక్షల్లో అర్హత సాధించినట్టు ఆయన తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంసెట్ కు అర్హత సాధించినవారి సంఖ్య తగ్గిందని మంత్రి వివరించారు.
ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

Wanna Share it with loved ones?