ఉత్తరాదిన దుమ్ము తుపాను 100 మంది మృతి

ఉత్తరభారత దేశాన్ని అకాల వర్షాలు , గాలివన వాన అతలాకులం చేస్తున్నాయి. ఇప్పటివరకు దుమ్ము తుపాను ధాటికి 100 మంది దాకా మరణించినట్టు వార్తలొస్తున్నాయి. ప్రకృతి విపత్తు వల్ల అనేక మందికి గాయాలయ్యాయి. 250 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. బలమైన … Continue reading ఉత్తరాదిన దుమ్ము తుపాను 100 మంది మృతి