పడిపోయిన రూపాయి విలువ-డాలరుకు 71 రూపాయలు

0
54

అమెరికా డాలరుపై పెరుగుతున్న డిమాండ్ రుపాయి పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో రూపాయి విలువ క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రు.71 చేరుకుంది. రూపాయి విలువ మరింత క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. అమెరకా డాలరుకు అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్న డిమాండ్ కు తోడు పెరుగుతున్న ముడి చమురు ధరల కాణంగా రూపాయి విలువ మరింతగా క్షీణించింది.
పెరుగుతున్న చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్యయుద్ధం వంటి కారణాల వల్ల డాలరు తో పోలిస్తే రూపాయి విలువ మరింతగా క్షీణించిందని ఆర్థిక వేత్తలు అంచానావేస్తున్నారు.

Wanna Share it with loved ones?