ఫైనల్ కు చేరిన క్రోయేషియా

ఫిఫా 2018 ప్రపంచకప్ పుట్ బాల్ లో మరో సంచలనం. ఇంగ్లాండ్ ఆశలను భగ్నం చేస్తూ క్రోయేషియా ప్రపంచ ఫుట్ బాల్ టోర్నీలో ఫైనల్ లోకి దూసుకొనిపోయింది. సెమీఫైనల్స్ లో క్రోయేషియా ఎదురుకావడంతో ఇక ఫైనల్ కు చేరడం ఖాయమని, కప్ … Continue reading ఫైనల్ కు చేరిన క్రోయేషియా