బడ్జెట్ హైలెట్స్

  • త్వరలో ఆధార్ తో అనుసంధానం ద్వారా చెల్లింపుల సౌకర్యం
  • పరిశీలనలో కొత్త ఎఫ్.డి.ఐ పాలసీ
  • 2020 నాటికి ఆధార్ ఆధారిత స్వైపింగ్ యంత్రాలు
  • వైద్య పరికరాల ఖర్చు తగ్గించేందుకు కొత్త చర్యలు
  • బ్యాంకుల రీ క్యాపిటలైజింగ్ కోసం 10వేల కోట్లు
  • మౌలిక వసతుల రంగానికి 3లక్షల 96 వేల కోట్లు
  • 50 వేల గ్రామ పంచాయితీల్లో పేదరిక నిర్మూలన పథకం
  • ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తుకు కొత్త చట్టం
  • రక్షణ రంగానికి 2.7 లక్షల కోట్లు
  • రక్షణ రంగానికి భారీ కేటాయింపులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *