వైజాగ్ లో కనిపించిన వింత పక్షులు

0
93

విశాఖపట్నం జిల్లాలో కనిపించినట్టుగా చెప్తున్న వింత పక్షుల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జిల్లాలోని ఒక నిర్మాణ భవనంలో ఈ పక్షులను చూసినట్టుగా చెప్తున్నారు. వీడియోలో చూస్తే ముడు పక్షులు ఉన్నట్టు కనిపిస్తోంది. రెండు పక్షుల వెనకాల మరో పక్షి నక్కి ఉంది. ఇవి వింత శబ్దాలు చేస్తు ఉండడంతో పాటుగా చూడడానికి వింతగా ఉన్నాయి. అయితే పక్షలు ఏ జాతికి చెందినవి అనే విషయం తెలియడం లేదు. రెండు కాళ్ల మీద నిల్చున్నట్టుగా ఉన్న ఈ పక్షి పిల్లల ముక్కు మాత్రం చాలా పెద్దగా ఉంది.
https://youtu.be/k_JwrHgfnyw

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here