చదువుల తల్లి ఉపాసన ఒక్క విద్యార్థులకేనా ?

0
60

దేశం లో ఉన్న సరస్వతి దేవాలయాలలో, బాసరలో ఉన్న సరస్వతి ఆలయానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. హైద్రాబాదు నుండి 5 గంటల ప్రయాణ దూరం లో ఉన్న ఈ పుణ్య క్షేత్రం గోదావరి నది తీరాన ఉంది.
చదువుల సరస్వతి గ పేరొందిన ఈ అమ్మ వారి ఉపాసన ఒక్క విద్యార్ధులకేనా , పెద్దలకు అవసరం లేదా అనే సందేహానికి సమాధానం చెపుతూ, ఆ వాగ్దేవి వైభవాన్ని వివరించారు ఆ దేవి భక్తురాలు కొణిదెన పద్మావతి .
రండిడి. పద్మావతి గారి మాటలలోనే ఆ దేవి వైభవాన్ని తెలుసుకుందాము మనం.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here