ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా?

దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అస్థిత్వంకోసం పోరాడిల్సిన స్థితికి చేరుకుంది. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెల్చుకోలేని దయనీయ స్థితిలో పడిపోయింది. ఇక ఎంపీల గురించి చెప్పాల్సిన పనేలేదు. రాష్ట్ర విభజన సమయంలోనే హాస్తం పార్టీకి చెందిన హేమాహేమీ నాయకులు వలసబాట పట్టారు. సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి తో సహా ఇతర పేరున్న నాయకులు పార్టీని … Continue reading ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా?