విపక్షాలకు బుద్ది చెప్పాలంటున్న బాబు

0
68

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం ద్వారా విపక్షాలకు గట్టి బుద్ది చెప్పాలని ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాలలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు నాయుడు విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు.
• నంద్యాలను అన్ని రకాలుగా అభివృద్ది చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.
• విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని బాబు ఓటర్లకు పిలిపునిచ్చారు.
• విపక్షాలకు ఓటర్లు గట్టి బుద్ది చెప్పాలన్నారు.
• నంద్యాలను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బాబు హామీ ఇచ్చారు.
• మూడేళ్ల పాలనలో అవినీని నియంత్రించామని ఏపీ సీఎం పేర్కొన్నారు.
• యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేస్తున్నామన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here