అమరావతి రైతులకు బడ్జెట్ లో శుభవార్త

 • అమరావతిలో భుములు ఇచ్చిన రైతులకు మూలధన పన్ను నుండి మినహాయింపు
 • రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి క్యాపిటల్‌ గెయిన్స్‌ రద్దు
 • ల్యాండ్‌ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను రద్దు
 • చౌక ఇళ్లకు ప్రోత్సాహం
 • చౌక ఇళ్లకు పన్ను మినహాయింపు
 • స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం
 • పరిగణలోకి నల్లధనంపై సిట్ సూచనలు
 • మొబైల్‌ హ్యాండ్‌ సెట్ల తయారీ ప్లాంట్లకు ప్రోత్సహకాలు
 • మొబైల్‌ పరిశ్రమ మౌలిక సదుపాయాలకు రూ.745కోట్లు
 • చండీఘడ్‌ సహా హర్యానాలోని 8 జిల్లాలు ఇక కిరోసిన్‌ రహిత జిల్లాలు
 • ఢిల్లీ, జైపూర్‌ లలో 5 మురుగు శుద్ధి ప్లాంట్‑లు ఏర్పాటు
 • మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,96,134 కోట్లు
 • నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకుకు రూ.20వేల కోట్లు
 • గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి

Farmers are exempted from capital tax who gave their lands for Amaravathi
Capital gains tax is exempted to those who are under lad pulling
Houses with lesser construction cost will be encouraged by giving lease on taxes for the same
Startups will have full backup
SIT references being considered over black money
Plants building mobile handsets have scope
75 crores have been allotted to provide basic requirement of the mobile companies
Eight districts in Harayana and all the districts in Chandigarh to be kerosene free districts
5 sewage recycling plants in Delhi and Jaipur
3,96,134 crore rupees to provide basic necessities to the needy
20 thousand crores to national housing bank
Housing loan rates to come down
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *