ప్రభుత్వ పరం కానున్న నయీం ఆస్తులు

కరడుగట్టిన నేరగాడు నయీం సంపాదించిన అక్రమ ఆస్తులు బాధితులకు తిరిగి అప్పగించే అవకాశం ప్రస్తుతానికి కనబడడం లేదు. చట్టప్రకారం ప్రస్తుతం బాధితులకు ఆస్తుల బదలాయింపు కష్టమనే చెప్తున్నారు.

 • అక్రమ పద్దతుల్లో వేయికి పైగా ఎకరాలు, లక్షన్నర గజాల స్థలాలు సంపాదించిన నయీం.
 • వీటి విలువ 500 కోట్లకు పైగానే ఉంది.
 • నయీం మరణం తరువాత ప్రభుత్వాన్ని ఆశ్రయించిన బాధితులు.
 • అక్రమ ఆస్తులను బాధితులకు ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం.
 • చట్ట ప్రకారం కుదరదంటున్న న్యాయ నిపుణులు
 • బెదిరించి చట్టప్రకారం రిజిస్టేషన్ చేయించుకున్న నయీం.
 • చట్ట ప్రకారం పూర్తి అధికారులు నయీం కే.
 • అక్రమ ఆస్తులను స్వాదీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.
 • స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి బాధితులకు అప్పగించడం క్లిష్టమైన ప్రక్రియ.
 • చట్టంలో మార్పులు తీసుకుని వచ్చైనా బాధితులకు న్యాయం చేస్తామంటున్న ప్రభుత్వం.
 • ఇంకా పూర్తిగా ముందుకు రాని బాధితులు.
 • ఇప్పటికీ భయపడుతున్న బాధితులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *