కర్ణటకలో హంగ్ – గవర్నర్ నిర్ణయం పై ఉత్కంఠ

0
64

కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠతను రేపుతున్నాయి.
• కర్ణాటకలో హంగ్
• ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను కోరిన బీజేపీ
• జీడీఎస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
• కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన జీడీఎస్
• కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిన కాంగ్రెస్
• జేడీఎస్ కు భేషరుతగా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్
• వారంలో మెజార్టీ నిరూపించుకుంటామంటున్న బీజేపీ.
• జేడీలో చీలికపై బీజేపీ ఆశలు
• ఇప్పటికే దేవగౌడ మరో కుమారుడు రేవణ్ణతో బీజేపీ తెరవెనుక మంతనాలు
• రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటూ ప్రతిపాదన
• చీలికను నివారించడానికి జేడీఎస్ నేత కుమారస్వామి ప్రయత్నాలు
• క్షణక్షణానికి మారుతున్న కన్నడ రాజకీయ పరిణామాలు.

Wanna Share it with loved ones?