స్వీట్లు పంచుకున్న భారత్ -పాక్ సైనికులు

ప్రపంచంలోనే అత్యంత ఉధ్రిక్త సరిహద్దుల్లో భారత్-పాక్ సరిహద్దులు ఒకటి. అక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎట్లా ఉంటాయో చెప్పడం కష్టం. ఇరు దేశాల సైనికులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. నిత్యం ఉధ్రిక్తలతో నిండి ఉండే భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య స్నేహ వాతావరణం నెలకొంది. ఈద్ ను పురస్కరించుకుని ఇరు దేశాలకు చెందిన సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఈద్, దీపావళి ఇతర పర్వదినాల్లో స్వీట్లు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ఇరు దేశాల సైనికాధికారులు ఒకరికొకరు స్వీట్లు ఇచ్చిపుచ్చుకుని ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

Releated

కాశ్మీర్

కాశ్మీర్ లో ఏం జరుగుతోంది… ఏం జరగబోతోంది…

కాశ్మీర్ లో ఏం జరుగుతోంది… జరగబోతోంది… ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం… చకచకా మారుతున్న పరిణామాలు… మంచుకొండల్లో నిరువు గప్పిన నిప్పు… ఏదో జరుగుతోంది… ఇంకేదో జరగబోతోంది… ఇప్పుడు యావత్ భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలు ఇదే మాట అంటున్నాయి. అందరి దృష్టి ఇప్పుడు కాశ్మీర్ పై కేంద్రీకృతం అయి ఉంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా సైనిక బలగాలు అక్కడికి కు చేరుకుంటున్నాయి. మిలటరీతో పాటుగా పారా మిలటీర బలగాలు కాశ్మీర్ లోయలో అడుగడుగునా […]