కోహ్లీపై గవాస్కర్ తీవ్ర విమర్శలు

విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఐపీఎల్-10 సీజన్ అత్యంత దారుణంగా ఆడుతున్న కోహ్లీ ఒక్కసారి తన ఆటతీరును సరిచేసుకోవాలని తన ఆటను ఒకసారి అద్దంలో చూసుకోవాలంటూ తీవ్రంగా విమర్శించాడు. కోహ్లీ ఆటతీరు అత్యంత పేలవంగా ఉందని గవాస్కర్ దుయ్యబట్టాడు. ఫాంలో లోకపోవడం తప్పు కాదని చెత్త షాట్లు ఆడి అవుట్ కావడం అత్యంత దారుడణన్నాడు. భారత జట్టు కెప్టెన్ గా కోహ్లీపై పెద్ద భాద్యత ఉందని అయినా కోహ్లీ తన ఆటతీరును మెరుపర్చుకోకపోవడం సరికాదన్నారు. ర్లక్ష్య పూరిత షాట్లు సమంజసం కాదని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *