నాలుగో సింహం రానా

బాహుబలి కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో బళ్లాల దేవుడిగా నటిస్తున్న రానా పోస్టర్ ను విడుదల చేస్తూ ఇది బాహుబలి నెలగా పేర్కొంటూ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. బాహుబలి-2 ఈనెల 28న విడుదల కానుంది.రానా వెనక మూడు సింహం బొమ్మలు ఉండగా, వాటి ముందు రానా నాలుగో సింహంగా కనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *