ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోకేశ్ మామ, హింధూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణస్వీకారం చేయించారు.లోకేశ్ తో పాటుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్, బీటెక్ రవి, బచ్చుల అర్జునుడు,  కరణంబలరాం, పోతుల సునీత, దీపక్ రెడ్డి, మాధవ్, శ్రీనివాసులు రెడ్డి, నరసింహారెడ్డిలు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *