ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణడు అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్ హైలెట్స్…
-
రాష్ట్ర బడ్జెట్ రూ.1,56,999కోట్లు
-
రెవెన్యూ లోటు రూ.1,25,911కోట్లు
-
నిర్వహణ వ్యయం రూ.31,087 కోట్లు
-
రైతుల రుణమాఫీకి ఇప్పటికే 11 వేల కోట్లు చెల్లించగా తాజాగా మరో 3600 కోట్లు
-
క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు రూ.728కోట్లు
-
సామాజిక భద్రత, సంక్షేమ పింఛన్లకు రూ.1,636కోట్లు
-
నీటిపారుదల శాఖకు రూ.12,770కోట్లు
-
కార్మిక, ఉపాధి కల్పనకు రూ.425కోట్లు
-
హోంశాఖకు రూ.5,221 కోట్లు
-
పర్యావరణ శాఖకు రూ.4,272కోట్లు
-
ఎస్సీల సంక్షేమానికి రూ.9,487కోట్లు
-
రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాలకు రూ.1,060కోట్లు
-
సంక్షేమశాఖకు రూ.1,234కోట్లు
-
సాంస్కృతిక శాఖకు రూ.78కోట్లు
-
గృహ నిర్మాణశాఖకు రూ.1,326కోట్లు
-
పట్టణాభివృద్ధికి రూ.4,216కోట్లు
-
సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్, ఇతర రంగాలకు రూ.1,015కోట్లు
-
శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.29కోట్లు
-
పరిశ్రమల శాఖకు రూ.2,086కోట్లు
-
ఖనిజాభివృద్ధి శాఖకు రూ.1,665కోట్లు
-
ఎస్టీల సంక్షేమానికి రూ.3,528కోట్లు
-
మత్స్యశాఖకు రూ.282కోట్లు
-
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.8,790కోట్లు
-
గ్రామీణాభివృద్ధికి రూ. 18,343కోట్లు
-
విద్యుత్ రంగానికి రూ.3,737 కోట్లు
-
జలవనరులు, వరద నివారణకు రూ.701కోట్లు
-
సాంకేతిక విద్యకు రూ.728కోట్లు
-
రవాణాకు రూ.1,677కోట్లు
-
వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,574కోట్లు
-
నిరుద్యోగ భృతి రూ.500కోట్లు
-
సామాజిక భద్రత, సంక్షేమ పింఛన్లకు రూ.1,789కోట్లు
-
సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్, ఇతర రంగాలకు రూ.1,015కోట్లు
-
పశుగణాభివృద్ధికి రూ.1,112కోట్లు
-
పరిశ్రమల శాఖకు రూ.2,086కోట్లు