ఐదు రాష్ట్రాల ఫలితాల అప్ డెట్స్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఉత్తర్ ప్రదేశ్ ఉత్తరా ఖండ్ లలో బీజేపీ తిరుగులేని మేజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయం. ఇక పంజాబ్ ను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. మణిపూర్, గోవాలలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నా ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్వల ఆదిక్యంలో ఉంది.

 • ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ భారీ విజయం
 • ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎత్తులో బీజేపీ
 • బీజేపీకి కనీస పోటీని ఇవ్వలేకపోయిన ప్రత్యర్థులు
 • యూపీలో 300 సీట్ల మార్క్ దాటిన బీజేపీ
 • ఆనందంలో తేలియాడుతున్న యూపీ బీజేపీ నేతలు
 • సమాజ్ వాదీ , కాంగ్రెస్ పార్టీలకు ఎదురుదెబ్బ
 • ఓటమిని అంగీకరించిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, నేడు పదవికి రాజీనామా
 • అఖిలేష్ పై దాడిని ప్రారంభించిన ములాయం వర్గం
 • నామమాత్రంగా మిగిలిపోయిన బీఎస్పీ
 • నైరాశ్యంలో పార్టీ అధినేత్రి మాయవతి
 • పంజాబ్ లో కాంగ్రెస్ ఘన విజయం
 • మూడో స్థానంతో సరిపెట్టుకున్న అధికార అకాళీదళ్, బీజేపీ కూటమి
 • రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ
 • పంజాబ్ లో కనిపించని బీజేపీ ప్రభావం
 • ఉత్తరా ఖండ్ లో అధికార కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ
 • అధికారాన్ని కైవసం చేసుకోనున్న బీజేపీ
 • ఉత్తరా ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం
 • గోవా, మణిపూర్ లలో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ
 • గోవా, మణిపూర్ లలో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ
 • గోవాలో ఖాతా తెరవలేకపోయిన ఆప్
 • గోవా సీఎం లక్ష్మీకాంత్ అనూహ్య ఓటమి
 • గోవాలో ఎంజీపీ మద్దతు బీజేపీ ఆశలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *